గతమెంతొ ఘనకీర్తి కలవోడా... చరిత్రకి మూలం రాతయైతే, తెలుగువారి చరిత్ర ఈనాటిది కాదు. అశోకుని శాసనాలకు ముందే భట్టిప్రోలులో లభించిన ప్రాకృత లిపిలో తెలుగు 'తలకట్టు' కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆగ్నేయాసియా దేశాల్లో నాగరికత విస్తరణకి కృష్ణా గోదావరీ తీరాలే మూలస్థానం. శాతవాహన, ఇక్ష్వాకు, వేంగి, పల్లవ, కాకతీయ, చోడ, విజయనగర రాజ్యాలు దేశ రాజకీయాలనే గాక, ప్రపంచ వాణిజ్యాన్ని నిర్దేశించాయి. ప్రాచీన భారతీయ సంస్కృతి అంతరించకుండా కాపు కాసింది తెలుగువారే. ఆంధ్రపథం | A Journey into History చరిత్రలోకి ప్రయాణంలో మైలురాళ్లలా మన సంస్కృతికి అద్దంపట్టే 27 కథలూ, వాటి నేపధ్యాన్ని వివరించే కథనాలు. 'పదం నుంచి పథంలోకి'
"synopsis" may belong to another edition of this title.
(No Available Copies)
Search Books: Create a WantCan't find the book you're looking for? We'll keep searching for you. If one of our booksellers adds it to AbeBooks, we'll let you know!
Create a Want